బిగ్ బాస్ 9.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్‌కు వచ్చేసింది. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో ప్రస్తుతం భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, తనూజ, సంజన ఉండగా.. వారిలో భరణి, సుమన్ శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.