VIDEO: పరిశ్రమల అనుమతుల్లో జాప్యం వద్దు
కోనసీమ: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి , స్వయం ఉపాధి లక్ష్యంగా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ పనులను వేగవంతం చేయాలని, కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని , పర్యావరణ హితమైన విస్తరాకుల తయారీ, సముద్రపు నాచు పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు.