హంసలదీవి నిధుల కుంభకోణం పై విచారణకు ఆదేశాలు

హంసలదీవి నిధుల కుంభకోణం పై విచారణకు ఆదేశాలు

కృష్ణా: కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామంలో డ్వాక్రా మహిళల సంఘానికి చెందిన రూ. 10 లక్షల 70 వేల నిధులను బుక్ కీపర్ అపహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై గురువారం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు డ్వాక్రా మహిళలు వినతిపత్రం సమర్పించారు.