శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కోటబొమ్మాళిలో CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
➢ జిల్లా పరిషత్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ వెన్నెలవలసలో ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటన
➢ ఇచ్చాపురంలో పేలిన రిఫ్రిజిరేటర్