ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

NZB: సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ఘనంగా ఆదివారం జరుపుకున్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ..  400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ కోటను ఏలిన గొప్ప చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడ్ అన్నారు.