VIDEO: మన ఘాట్కేసర్ హాస్పిటల్.. క్లీనింగ్ సూపర్
MDCL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అపరిశుభ్రత అధికమనే వారెందరో..! కానీ, ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం క్లీనింగ్ అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాక, అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నామని, పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.