అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

సౌదీ అరేబియాపై డ్రోన్లతో ఇరాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఆ దేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ టార్గెట్‌గా ఇరాన్ ఈ దాడులు చేసింది. తస్ తనోరాలోని ఆరాంకో ఆయిల్ రిఫైనరీపై దాడి చేయడంతో అది భారీగా దెబ్బతింది. దీంతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్పికి ఆటంకం కలిగింది. ఈ ఘటన వల్ల చమురు బ్యారెల్ రేటు భారీగా పెరిగే అవకాశం ఉంది.