ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.