VIDEO: ప్రారంభమైన అంకుమాంబ తల్లి జాతర

VIDEO: ప్రారంభమైన అంకుమాంబ తల్లి జాతర

SRPT: అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో అంకుమాంబ తల్లి ఐదు రోజుల జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నేడు గ్రామస్థాయి క్రీడలు, మహిళలకు ముగ్గుల పోటీలు జరగనున్నాయి. ఈ ఆదివారంతో ముగియనున్న ఈ జాతరకు బంధువులు, ఆడబిడ్డలు తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.