బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గీతా మాధురి

KRNL: రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా ఆదివారం కర్నూల్ నగరానికి చెందిన గీతా మాధురిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీఎన్వీ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గీతా మాధురి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గతంలో మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉందన్నారు.