'ప్రజా సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమే'

'ప్రజా సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమే'

MNCL: ప్రజా సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం మండలంలోని టీజీపల్లి గ్రామానికి చెందిన పెరిక సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు.