VIDEO: రోడ్డెక్కిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు

VIDEO: రోడ్డెక్కిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు

NTR: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి అనుచరులకు ఎంపీ చిన్నీ వర్గం మధ్య విభేదాలు మంగళవారం రోడ్డెక్కాయి. తిరువూరు బైపాస్ రోడ్డులో పాత ఇనుప‌ షాపు ప్రభుత్వ భూమిలో ఉందని ఎమ్మెల్యే ఆరోపించగా, ఆ షాపు య‌జ‌మాని ఎంపీ కేశినేని చిన్నీ అనుచరుడని, ఎంపీ అండ‌తోనే క‌బ్జా చేశార‌ని కొలిక‌పూడి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూములను ఆక్రమణలకు ఒప్పుకోమని రోడ్డుపై బైఠాయించి ధ‌ర్నా చేశారు.