'చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి'

'చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి'

PPM: ఆధునిక వ్యవసాయయంత్ర పనిముట్లను అందిపుచ్చుకొని సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సహిందాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయడంతో పాటు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం 6వేల ఎకరాల లక్ష్యంగా ఉన్న చిరుధాన్యాల సాగు మరింత పెరగాలన్నారు.