ఏకగ్రీవ సర్పంచ్‌లు అభివృద్ధిపై దృష్టి సాధించాలి: ఎమ్మెల్యే
VKB: ఏకగ్రీవమైన సర్పంచ్‌లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సాధించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. బుధవారం కోట్పల్లి మండలం లింగంపల్లికి చెందిన చంద్రకళ వెంకటేష్ సర్పంచిగా ఏకగ్రీవం కావడంతో తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.