ఏలూరు జిల్లా బీజేపీ మోర్చా కమిటీలు నియామకం

ఏలూరు జిల్లా బీజేపీ మోర్చా కమిటీలు నియామకం

ELR: ఏలూరు జిల్లా బీజేపీ మోర్చా కమిటీ నియామకాన్ని గురువారం జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి కిషోర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కీర్తి వెంకట రాంప్రసాద్, మహిళా అధ్యక్షురాలిగా ఇలపకుర్తి కుసుమ కుమారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అగ్రహారపు వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బుర్రి శేఖర్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ మీర్ జాఫర్ అలీ నియమితులయ్యారు.