‘సమస్యలపై మహిళలు ఐక్యంగా పోరాడాలి'
ADB: టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాలలో అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినోత్సవాన్ని ఘణంగా నిర్వహించారు. ముఖ్యవక్తగా POW రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్యోతీ హాజరై మాట్లాడారు. నేడు సమాజంలో జరుగుతున్న అన్నిరకాల అణిచివేత అత్యాచారాలు దోపిడికి వ్యతిరేఖంగా మహిళలు పోరాడాలన్నారు.