100మీ. దూరంలో ఎగిరిపడినా.. బతికింది
న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. 40 మందికిపైగా గాయాలయ్యాయి. విమానం ట్రక్కును ఢీకొన్న సమయంలో ఫ్లైట్ అటెండెంట్ సోలాంజ్ ట్రొంబ్లే విమానంలో నుంచి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమె కాలికి, చేతులకు పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.