VIDEO: మేడే స్ఫూర్తితో పోరాడాలి: IFTU
NZB: ఎనిమిది గంటల పని దినం, రూ.30 వేల కనీస వేతనం కోసం కార్మికులు పోరాడాలని ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఎన్ఆర్ భవన్లో 140వ మేడే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మేడే విప్లవ స్ఫూర్తితో కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ల రద్దుకై ఉద్యమించాలని కోరారు. పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.