MLAకు ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన మహిళ

HYD: ఫ్రీ ఆర్టీసీ ప్రయాణంపై స్పందన తెలుసుకునేందుకు కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బస్సు ఎక్కారు. ‘ఫ్రీ బస్ సంతోషంగా ఉందా? టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా?’ అని మహిళా ప్రయాణికులను అడిగారు. దానికి ఓ మహిళ స్పందిస్తూ ‘ఏం సంతోషం సార్. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా? ఎప్పుడో ఒకసారి వెళతాం. టికెట్ తీసుకున్నవాళ్లేమో నిలబడుతున్నారు.