VIDEO: నరసరావుపేటలో మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్

VIDEO: నరసరావుపేటలో మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్

PLD: జిల్లాలో పేదలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. కలెక్టర్ కృతికా శుక్ల సోమవారం కలెక్టరేట్లో మీ ఇంటికి మీ డాక్టర్' మొబైల్ క్లినిక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఇంటి వద్దకే వెళ్లి మెరుగైన వైద్యం అందించడమే మొబైల్ క్లినిక్ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.