మరోసారి సారాపై ఎమ్మెల్యే అనిరుధ్ కామెంట్స్

మరోసారి సారాపై ఎమ్మెల్యే అనిరుధ్ కామెంట్స్

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సారా గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా అని ప్రశ్నించారు. 'సినిమాలో తాగితే తప్పు కాదు.. రాజకీయాల్లో మాట్లాడితే తప్పా. ఖుషి సినిమాలో సారా ప్యాకెట్లను పట్టుకోలేదా?. బాలకృష్ణ ఏక్ పెగ్ లా అంటే తప్పు కాదు. ఎమ్మెల్యే టేబుల్ పై గ్లాస్ ఉంటే విమర్శలా' అని పేర్కొన్నారు.