చేనేత ఆత్మీయ సమావేశంలో కూటమి నేతలు

KNL: ఎమ్మిగనూరు పట్టణం సోపప్పా నగర్లో చేనేత ఆత్మీయ సమ్మేళన సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్య దర్శి సోమనాథ్, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.