క్రీడలు దివ్యాంగుల పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి: జీఎం

క్రీడలు దివ్యాంగుల పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి: జీఎం

BHPL: క్రీడలు దివ్యాంగుల పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి, వారిలోని ప్రతిభ వెలికితీయడానికి దోహదపడుతాయని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో భాగముగా దివ్యాంగుల పిల్లలకు క్రీడలు నిర్వహించగా జీఎం ముఖ్య అతిధిగా హాజరై క్రీడాలను ప్రారంభించారు.