ఆ సంస్థను బోస్ ఎందుకు స్థాపించారంటే?

1939లో మే 3న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్‌ను స్థాపించడం స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన సంఘటన. కాంగ్రెస్ పార్టీలో జాతీయ భావాలు కలిగిన వారిని ఏకం చేసి, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ సంస్థను స్థాపించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత బోస్.. ఫార్వార్డ్ బ్లాక్ ఏర్పాటును ప్రకటించారు.