VIDEO: జిల్లా కలెక్టర్ ప్రజావాణికి 40 ఫిర్యాదులు స్వీకరణ

VIDEO: జిల్లా కలెక్టర్ ప్రజావాణికి 40 ఫిర్యాదులు స్వీకరణ

WNP: ప్రజా సమస్యలను పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.