'హాస్టల్ నుంచి వచ్చి తప్పిపోయిన విద్యార్థి'

'హాస్టల్ నుంచి వచ్చి తప్పిపోయిన విద్యార్థి'

KRNL: హోళగుందకు చెందిన సురేశ్ అనే 15 ఏళ్ల యువకుడు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆదోని వెళ్లి బస్టాండ్లో శనివారం తప్పిపోయాడు. కాగా, ఆదోనిలో కనిపించాడని తల్లిదండ్రులకు బంధువులకు తెలపడంతో వారు హాస్టల్ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడు 2 రోజులుగా ఇంటికి రాకపోవడంతో హోళగుంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో బాలుడి కోసం గాలిస్తున్నారు.