VIDEO: మంత్రుల ముందే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

HYD: ఆదివారం జూబ్లీహిల్స్‌లో జరిగిన కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో గందరగోళం నెలకొంది. రహమత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పై కోడిగుడ్లు, టమాటాలతో రహమత్ నగర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు దాడికి యత్నించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఈ వివాదం నెలకొంది.