VIDEO: కోతుల బెడదకు ‘ఎలుగుబంటి’ విరుగుడు

VIDEO: కోతుల బెడదకు ‘ఎలుగుబంటి’ విరుగుడు

JGL: రెండు రోజుల్లో జరిగే ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వేలాది భక్తులు రానున్నారు. కోతుల బెడద నివారించేందుకు ఆలయ అధికారులు వినూత్న ఆలోచన అమలు చేశారు. ఎలుగుబంటి మాస్క్ డ్రెస్ వేసిన ఉద్యోగిని ప్రాంగణంలో తిప్పడంతో కోతులు భయపడి పరుగులు పెడుతున్నాయి. దీంతో ఆలయ ప్రాంగణంలో కోతుల సంచారం తగ్గిందన్నారు.