ముద్దనూరు బహిరంగ వేలం వాయిదా

ముద్దనూరు బహిరంగ వేలం వాయిదా

KDP: ముద్దనూరు ముద్దనూరు స్థానిక మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి బస్టాండ్, జంతు వధశాలకు రుసుం వసూళ్లు చేసుకునేందుకు మంగళవారం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన బహిరంగ వేలం వాయిదా వేసినట్లు కార్యదర్శి లక్ష్మీ నర సింహులు తెలిపారు. జంతువధశాల వేలానికి కేవలం ఒక్కరు మాత్రమే డిపాజిట్ చెల్లించారన్నారు. బస్టాండ్ వేలానికి ఎవరు డిపాజిట్ చెల్లించలేదన్నారు.