బొట్ల మధు‌కు భారీ మెజారిటీ కోరిన మాజీ ఎమ్మెల్యే

బొట్ల మధు‌కు భారీ మెజారిటీ కోరిన మాజీ ఎమ్మెల్యే

WGL: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి బొట్ల మధుకు మద్దతుగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన రమేష్, లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి బొట్ల మదును భారీ మెజారిటీతో గెలపించాలని ప్రజలను కోరారు.