జోరుగా టియుడబ్ల్యూజేఐజేయు సభ్యత్వ నమోదు

జోరుగా టియుడబ్ల్యూజేఐజేయు సభ్యత్వ నమోదు

NRML: దస్తురాబాద్ మండలంలో టీయూడబ్ల్యూజేఐజేయు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గాండ్ల రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు తక్కల రవీందర్ ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ TUWJIJU వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఉన్నారు.