VIDEO: 'వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి'
JN: మక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా BRS జిల్లా యువజన నాయకుడు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, దళారుల దందా ఆపాలని డిమాండ్ చేశారు. BRS నాయకులు తదితరులు ఉన్నారు.