మెడికవర్ హాస్పిటల్స్ లో హెల్త్ చెకప్ ప్యాకేజీ

NZB: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం రూ.1947/- ఒక ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని అందిస్తుందని మెడికవర్ యాజమాన్యం నేడు ఒక ప్రకటనలో తెలిపారు. వందే మాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో నెల రోజుల పాటు అవకాశం ఉందన్నారు.