VIDEO: గడియారం చౌరస్తా రోడ్డు గుంతల మయం

VIDEO: గడియారం చౌరస్తా రోడ్డు గుంతల మయం

MBNR: జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా రోడ్డు గుంతలతో నిత్యం రద్దీగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. గుంతల కారణంగా చిన్నప్రమాదాలు మాత్రమే కాక పెద్ద ప్రమాదాల భయం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టి సమస్యను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.