ప్రశంసా పత్రం అందుకున్న ఎస్పీ

VKB: జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డికి భారత నౌకాదళం నుంచి ప్రశంసా పత్రం లభించింది. ఆయన చేసిన విశేష సేవలకు, వృత్తి నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రాన్ని భారత నౌకాదళ ఉప అధిపతి, వైస్ అడ్మిరల్ తరుణ్ సోభి అందజేశారు. ఈ ప్రశంసా పత్రం పొందడం పట్ల ఎస్పీ కె.నారాయణ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.