DSO పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

NLR: జిల్లా సైన్స్ ప్రదర్శనశాలలో సైన్స్ అధికారి పోస్టుకు డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగినవారు ఈనెల 10వ తేదీలోగా వారి HMల ద్వారా డీఈవో కార్యాలయానికి దరఖాస్తు అందజేయాలన్నారు.