తాగిన మత్తులో డయల్ 100 దుర్వినియోగం.. 2 రోజుల జైలు శిక్ష

తాగిన మత్తులో డయల్ 100 దుర్వినియోగం.. 2 రోజుల జైలు శిక్ష

NZB: జిల్లా ధర్పల్లి మండలం కమలాపుర్ గ్రామానికి చెందిన పఠాన్ సద్దాం, తాగిన మత్తులో తరచూ 100 నంబర్‌కు ఫోన్ చేసి దుర్వినియోగం చేసినందుకు, స్పెషల్ జ్యూడిషల్ 2వ క్లాస్ మేజిస్ట్రేట్ నిజామాబాద్ అతనికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ధర్పల్లి ఎస్సై కళ్యాణి 100 నంబర్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.