హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పిస్తా హౌస్ ఓనర్ మజీద్ ఇంట్లో ఐటీ అధికారుల దాడులు
★ శంషాబాద్‌లో భార్య గర్భంలోని కవలలు మృతి.. మనస్తాపంతో భర్త సూసైడ్
★ కూకట్‌పల్లి జేఎన్టీయూలోని మంజీరా హాస్టల్‌లో ఆహారంలో పురుగులు
★ శంషాబాద్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్.. పలువురు విద్యార్థులకు గాయాలు