అచ్చంపేటలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు బంద్

NGKL: సరైన వేతనాలు ఇవ్వక యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆర్టీసీలో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెకు దిగారు. బుధవారం అచ్చంపేట డిపోలో సుమారు 28 బస్సులు 60 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. కాగా వారికి రోజుకు రూ.1100 నుంచి రూ.1600కి పెంచాలని డిమాండ్ చేస్తు బస్సులు ఆపి నిరసన తెలిపారు.