'TG ప్రజలు తాగుబోతులని అనలేదు'

తాము తెలంగాణలో పుట్టాం.. పెరిగామని గుజరాత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అన్నారు. 'గుజరాత్ మా జన్మభూమి.. తెలంగాణ మా కర్మభూమి. మేం ఎవరినీ మోసం చేయడం లేదు. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు.. మాది, మీది అనడం మానాలి. తెలంగాణ ప్రజలు తాగుబోతులని నేను అనలేదు. కేవలం దావత్ కల్చర్ గురించి మాత్రమే మాట్లాడాను' అని స్పష్టం చేశారు.