సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి
అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. శనివారం రాయచోటిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 70 మందికి పైగా అర్జీలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు.