అన్నదాతకు అండగా ఉండాలి: MLA

అన్నదాతకు అండగా ఉండాలి: MLA

ADB: రాజకీయాలకు అతీతంగా అన్నదాతకు అండగా ఉండాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలకు రైతులు పండించిన పంటలు పూర్తిస్థాయిలో నష్టం వాటిలిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను తెలుసుకొని వారిని ఆదుకోవాలని కోరారు.