ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

AKP: అనకాపల్లి జనసేన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అభ్యర్థనలు వచ్చినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.