VIDEO: 'ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం'
NTR: విజయవాడ కలెక్టరేట్‌లో NH-65పై సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని MP కేశినేని చిన్ని తెలిపారు. వెస్ట్ బైపాస్ పనులు 45 రోజుల్లో పూర్తవుతాయని, మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యంతో ఫ్లైఓవర్ పనులు నిలిచాయని వెల్లడించారు. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్‌కు ఇప్పటికే అనుమతి వచ్చిందని తెలిపారు.