' జర్నలిస్టులకు అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి'

' జర్నలిస్టులకు అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి'

WG: జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు సకాలంలో ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు దుండి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉండి మెయిన్ సెంటర్‌లో ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు బంగారు రావు, హనుమంతరావు, అప్పారావు, కైలే రాజు, సత్యనారాయణ, నవీన్ పాల్గొన్నారు.