ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్ కర్రెగుట్టల్లో బాంబు పేలింది. ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని బీజాపూర్ ఆస్పత్రికి తరలించారు. కర్రెగుట్టల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుంది.