'పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలి'

'పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలి'

PDPL: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రామగుండం –3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా సౌజన్యంతో నవంబర్10,11 తేదీల్లో పెన్షనర్ల లైవ్ సర్టిఫికేట్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ క్యాంపు జీఎం ఆఫీస్ సమీపంలోని సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పీపీవో నంబర్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.