కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో సమ్మర్ క్యాంపులు

HYD: ఉప్పల్, NFCనగర్, HYD రీజియన్ ప్రాంతాల్లోని కేంద్రీయ, నవోదయ విద్యాలయాలలో సమ్మర్ క్యాంపులు కొనసాగుతున్నాయి. సమ్మర్ క్యాంపులో భాగంగా షూటింగ్, స్విమ్మింగ్, ఫైటింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్ లాంటి పలు వాటిపై నిపుణుల బృందం ప్రత్యేకంగా ట్రైనింగ్ అందిస్తున్నట్లు డాక్టర్ సువర్ణ సింగ్ తెలిపారు. పారా స్పోర్ట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.