విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో గల 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కలబోయిన మాధవరావు ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.