VIDEO: ముగిసిన రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

VIDEO: ముగిసిన రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 10 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. చివరి రోజైనా శనివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు పవళింపు సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం స్వామి వారు నడిగూడెం మండలం సిరిపురం కోదండ రామస్వామి దేవాలయానికి చేరుకున్నారు.